Saraswathi Puja

వికీపీడియా నుండి

శ్రీ సరస్వతీ కవచం

  • ఓం శ్రీం హ్రీం సరస్వత్యై స్వాహా శిరోమేపాతుసరస్వతః
  • శ్రీం వాగ్దేవతాయై స్వాహా ఫాలం మేసర్వదా వతు
  • ఓం హ్రీం సరస్వత్యై స్వాహేతిశ్రోత్రేపాతు నిరస్తరమ్
  • ఓం శ్రీం హ్రీం భగవత్యై సరస్వత్యై స్వాహా నేత్రయుగ్మం సదావతు
  • ఐం హ్రీం వాగ్వాదిన్యై స్వాహా నాసాంమే సర్వదా వతు
  • ఓం హ్రీం విద్యాధిష్ఠాతృదేవ్యై స్వాహా ఓష్ఠం సదా వతు
  • ఐం ఇత్యేకాక్షరో మంత్రోమమ కంఠం సదావతు
  • ఓం శ్రీం హ్రీం పాతుమే గ్రీవాం స్కంధౌమే శ్రీం సధా వతు
  • ఓం హ్రీం విద్యాధిషాంతృదేవ్యై స్వాహా వక్షః సదా వతు
  • ఓం హ్రీం హేతి మమహస్తౌ సదావతు
  • ఓం వాగధిష్ఠాతృదేవ్యై స్వాహా సర్వం సదావతు
  • ఓం సర్వకంఠవాసిన్యై స్వాహా ప్రాచ్యాం సదా వతు
  • ఓం సర్వజిహ్వాగ్రవాసిన్యై స్వాహాగ్నిరుదిశిరక్షతు
  • ఐం హ్రీం శ్రీం త్ర్యక్షరో మంత్రోనైరృత్యాం సర్వదావతు
  • ఓం ఐం జిహ్వాగ్రవాసిన్యై స్వాహా మాంవారుణే వతు
  • ఓం సర్వాంబికాయై స్వాహా వాయవ్యే మాం సదావతు
  • ఓం ఐం శ్రీం క్లీం గద్యవాసిన్యై స్వాహా మాముత్తరేవతు
  • ఐం సర్వశాస్త్ర వాసిన్యై స్వాహేశాన్యాం సదావతు
  • ఓం హ్రీం సర్వపూజితాయై స్వాహా చోర్ధ్యంసదావతు
  • హ్రీం పుస్తకవాసిన్యై స్వాహాధోమాం సదావతు
  • ఓం గ్రంధబీజస్వరూపాయై స్వాహా ఆమం సర్వదావతు
-----
  • విహిత నమస్కార శరణ్యాం సుఖప్రదామ్
  • ఓంకార పూరిత నామార్చనాం శుభ ప్రదామ్
  • పురస్కార సహిత దర్శనాం ఫలప్రదామ్
  • బాసర క్షేత్రదేవీం భజ సరస్వతీ మాతరమ్
  • నమోస్తు వేదవ్యాస నిర్మిత ప్రతిష్టితాయై
  • నమోస్తు మహాలక్ష్మీ మహాకాళీ సమేతాయై
  • నమోస్తు అష్ట తీర్థజల మహిమాన్వితాయై
  • నమోస్తు బాసర క్షేత్రే విలసితాయై
  • యా దేవీ సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థితా
  • నమస్తస్మై నమస్తస్మై నమస్తస్మై నమోనమః

Sri Saraswathi Kavacham

Saraswathi Vandanam

Yaa Kundendu tushaara haaradhavalaa, Yaa shubhravastraavritha Yaa veenavara dandamanditakara, Yaa shwetha padmaasanaa, Yaa brahmaachyutha shankara prabhritibhir Devaisadaa Vanditha (poojitaa) Saa Maam Paatu Saraswatee Bhagavatee Nihshesha jaadyaapahaa

May that Goddess - Bhagavathi - the blessed Saraswathi presiding deity of learning and remover of our lethargy, laziness and ignorance, protect us. She is pure and white like the jasmine, the full moon and the garland like formation of dewdrops. She is dressed in a spotless robe. She has in her hand, the auspicious instrument veena. She is seated on a white lotus. She is the one who is always respected by Brahma the creator, Vishnu the preserver, Shankara the annihilator and other Gods.

Saraswathi - Before Study

Saraswathi Namasthubyam, Varadey Kaamarupinee! Vidhyarambham Karishyami, Sidhir bhavathu mey sada !

Oh ! Goddess, Saraswathi, my humble prostrations unto Thee, who are the fulfiler of all my wishes. I start my studies with the request that thou will bestow Thy blessings on me

Saraswathi Shloka Gnanananda Mayam Devam Nirmala Spatika Kruthim Aadharam Sarva Vidyanam Hayagrivam Upasmahe

promise myself before Hayagriva, the Deva who is the personification of Jnana(knowledge) and Happiness(Ananda), who is very pure, and who is the basis of all learning.) The other important sloka is one to Goddess Saraswati, the God of learning.

Manikhya veenam upa laalayanthim, Madalasam manjula vag vilasam, Mahendra neela dyuthi komalangim, Mathanga kanyaam manasa smarami.

I meditate on the daughter of sage Matanga, Who plays on the jewel studded Veena, Who is most pretty and who speaks sweetest words, Who is worshiped by Indra , the king of devas, And who has perfectly pretty form.

Saraswathi Mahabhage Vidye Kamala lochane Vidhya roope vishaalakshi Vidyam dehi namosthuthe