Darshanas

Basara Sarasawti Temple Timings
4:00 AM Temple Opens
4:00 AM to 4:30 AM TemplePooja, Issuance of Abhishekham Tickets
4:30 AM to 7:30 AM Abhishekam, Alankarana, Harathi, Prasadam
7:30 AM to 12:00 Noon Archana and Sarva Darshan, Aksharabhyas and other poojas. This is Aksharabhyasam time.
12:00 to 12:13 PM Nivedana and Harathi
12:30 PM to 2:00 PM Remains Closed
2:00 PM to 6:30 PM Archana and Sarva Darshan, Aksharabhyas and other poojas. This is Aksharabhyasam time.
6:30 PM to 7:00 PM Devasthanam Pradosha Pooja
7:00 PM to 8:30 PM Maha Harathi andDarshanam
8: 30 PM Temple will be closed

బాసర సరస్వతి అమ్మవారి దర్శన వేళలు మరియూ పూజలు
ఉదయం 4 గంటలకు ఆలయ దర్శనం ప్రారంభం
ఉదయం 4 గంటల నుంచి 4:30 నిమిషాల వరకు ఆలయ పూజ, అభిషేక టికెట్ల జారీ
ఉదయం 4గంటలనుంచి 7:30 నిమిషాలవరకు అభిషేకం,అలంకరణ,హారతి, ప్రాసాదం
ఉదయం 7:30 గంటలనుంచి మద్యాహ్నం 12గంటల వరకు అర్చన, సర్వ దర్శనం, ఆక్షరభ్యాసం మరియు ప్రత్యేక పూజలు ఉంటాయి
మద్యాహ్నం 12గంటల నుంచి12:30 నిమిషాల వరకు నివేధన మరియూ హారతి
మద్యాహ్నం 12:30 గంటల నుంచి 2:00గంటల వరకు ఆలయంమూసి ఉంచుతారు
మద్యాహ్నం 2:00 గంటల నుంచి సాయంత్రం 6: 30 నిమిషాల వరకు అర్చన, సర్వదర్శనం, మరియు ప్రత్యేక పూజలు ఉంటాయి
సాయంత్రం 6:30 గంటల నుంచి 7 గంటల వరకు దేవాలయ ప్రదోషపూజ ఉంటుంది
సాయంత్రం 7 గంటల నుంచి 8:30 నిమిషాల వరకు మహా హారతి మరియు దర్శనం ఉంటుంది
రాత్రి 8:30 నిమిషాలకు ఆలయం మూసివేస్తారు