Darshanas
Basara Sarasawti Temple Timings
4:00 AM |
Temple Opens |
4:00 AM to 4:30 AM |
Temple Pooja, Issuance of Abhishekham Tickets |
4:30 AM to 7:30 AM |
Abhishekam, Alankarana, Harathi, Prasadam |
7:30 AM to 12:00 Noon |
Archana and Sarva Darshan and other poojas |
12:00 to 12:30 PM |
Nivedana - Harathi |
1:00 PM to 2:00 PM |
Closed (Dwarabandhanam) |
2:00 PM to 6:00 PM |
Archana and Sarva Darshan and other poojas |
6:30 PM to 7:00 PM |
Devasthanam Pradosha Pooja |
7:00 PM to 8:30 PM |
Maha Harathi, Darshanam and Prasadam |
8: 30 PM |
Temple will be closed (Dwarabandhanam) |
బాసర సరస్వతి అమ్మవారి దర్శన వేళలు మరియూ పూజలు
ఉ: 4:00 గం:కు |
దేవాలయము తెరుచుట |
ఉ: 4:00 గం:ల నుండి 4:30 గం: ల వరకు |
అభిషేకము టిక్కెట్టు ఇవ్వబడును |
ఉ: 4:30 గం:ల నుండి 7:30 గం: ల వరకు |
అభిషేకము, అలంకారము, హారతి, నైవేద్యము ప్రసాద వితరణ |
ఉ: 7:30 గం:ల నుండి మ: 12:00 గం: ల వరకు |
అర్చన, సర్వదర్శనం ఇతర పూజలు |
మ: 12:00 గం:ల నుండి 12:30 గం: ల వరకు |
నివేదన హారతి |
మ: 1:00 గం:ల నుండి 2:00 గం: ల వరకు |
ద్వారబంధనము |
మ: 2:00 గం:ల నుండి సా: 6:00 గం: ల వరకు |
అర్చన, సర్వదర్శనం, ఇతర పూజలు |
సా: 6:30 గం:ల నుండి 7:00 గం: ల వరకు |
దేవస్థానము ప్రదోష పూజ |
సా: 7:00 గం:ల నుండి 8:30 గం: ల వరకు |
మహా హారతి దర్శనం, నైవేద్యము తీర్థ ప్రసాద వితరణ |
సా: 8:30 గం:కు |
ద్వారబంధనము |