Basara Sarasawti Temple Timings

 
 

4:00 AM                                TempleOpens

4:00 AM to 4:30 AM              TemplePooja, Issuance of Abhishekham  Tickets

4:30 AM  to 7:30 AM             Abhishekam, Alankarana, Harathi, Prasadam
       
7:30 AM  to 12:00 Noon       Archana and  Sarva Darshan, Aksharabhyas and other poojas. This is Aksharabhyasam time.

12:00 to 12:13 PM               Nivedana and Harathi

12:30 PM  to 2:00 PM          Remains Closed  

2:00 PM  to 6:30 PM            Archana and Sarva Darshan, Aksharabhyas and other poojas. This is Aksharabhyasam time.

6:30 PM  to 7:00 PM            Devasthanam Pradosha Pooja

7:00 PM  to 8:30 PM            Maha Harathi andDarshanam

8: 30 PM                              Temple will be closed

 

 

బాసర సరస్వతి అమ్మవారి దర్శన వేళలు మరియూ పూజలు


ఉదయం 4 గంటలకు ఆలయ దర్శనం ప్రారంభం


ఉదయం 4 గంటల నుంచి 4:30 నిమిషాల వరకు ఆలయ పూజ, అభిషేక టికెట్ల జారీ


ఉదయం 4గంటలనుంచి 7:30 నిమిషాలవరకుఅభిషేకం,అలంకరణ,హారతి, ప్రాసాదం


మద్యాహ్నం 12గంటల నుంచి12:30 నిమిషాల వరకు నివేధన మరియూ హారతి


మద్యాహ్నం 12:30 గంటల నుంచి 2:00గంటల వరకుఆలయంమూసి ఉంచుతారు.


మద్యాహ్నం 2:00 గంటల నుంచి సాయంత్రం 6: 30 నిమిషాల వరకు అర్చన, సర్వదర్శనం, మరియు ప్రత్యేక పూజలు ఉంటాయి.


సాయంత్రం 6:30 గంటల నుంచి 7 గంటల వరకు దేవాలయ ప్రదోషపూజ ఉంటుంది.


సాయంత్రం 7 గంటల నుంచి 8:30 నిమిషాల వరకు మహా హారతి మరియు దర్శనం ఉంటుంది.


రాత్రి 8:30 నిమిషాలకు ఆలయం మూసివేస్తారు.

 Basara temple Aksharabhyasam timings and Basara temple pooja timings, Basara saraswati temple timings

 

 

 
 
 
 
 
 
 
 
 
  This is an unofficial and non-commercial site  
© 2006 All rights reserved - www.BasaraTemple.org